Andhra Mahabharatamu 3.1.375
Āndhra Mahābhāratamu 3.1.375
- Language
- Telugu
3.1.375
వ. మఱియు వసుమతీ ఖాత గర్వితులైన సగరసుతులం దనదృష్టితీవ్ర దహనంబునం జేసి దహించిన కపిలుం డను మహాముని నారాయణుండయ్యె; నట్టి నరనారాయణు లాదిమునులు జగదుపకారులు జగతీ భారావతరణ కారణులై దైత్యదానవవధార్థంబు మర్త్యంబునం బుట్టినవారు గావున.