Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.393

Āndhra Mahābhāratamu 3.1.393

Language
Telugu

3.1.393

వ. మఱి పాండవ పాంచాల వీరుల జీవనంబు లాతనియంద నిలిచినవి; తదీయ భుజాశ్రయబలంబునం బరుల జయించి ధరణీరాజ్యంబుఁ బరిగ్రహింత మని యున్నవారము; గావునం గాలయాపనంబు సేయక యర్జునుం దోడ్కొని తేర జనార్దను రాఁ బనిచి నియోగింపుము.