Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.147

Āndhra Mahābhāratamu 3.2.147

Language
Telugu

3.2.147

క. చనుదెంచె నంతిపురమున | వనితానివహంబుతోడ వారిజదళలో
చన రాజమాత నృపనం | దన యగు దమయంతికడకుఁ దద్దయు వేడ్కన్‌.