Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.246

Āndhra Mahābhāratamu 3.2.246

Language
Telugu

3.2.246

క. పదివేలకోట్లతీర్థము | లుదితములై పుష్కరముల నుండు మునీంద్ర
త్రిదశవరు లందుఁ జేసిరి | మదిఁ గృతకృత్యు లయి తపము మఖములుఁ బ్రీతిన్‌.