Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.256

Āndhra Mahābhāratamu 3.2.256

Language
Telugu

3.2.256

మధ్యాక్కర. ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క
తో మునికోటి దారున్న, నీశుఁ డందొఱకును బ్రీతి
గా మతిలోఁ గోటిరుద్రరూపముల్‌ గావించె నదియు
భూమిఁ బ్రసిద్ధమై రుద్రకోటి నాఁ బొలిచి వెలింగె.