Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.258

Āndhra Mahābhāratamu 3.2.258

Language
Telugu

3.2.258

క. నరనుత! నైమిశమునఁ బు | ష్కరముల మూఁటను జగత్ప్రకాశితమై యి
ద్ధరణిఁ గురుక్షేత్రము దు | స్తరదురితౌఘముల కెల్ల దవ్వగుచుండున్‌.