Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.261

Āndhra Mahābhāratamu 3.2.261

Language
Telugu

3.2.261

క. వీరుండు క్షత్త్రియులఁ దన | దారుణ పరశువున జామదగ్న్యుఁడు రౌద్రా
కారుఁడు వధియించి తదీ | యారుణమున నేనుమడువు లాపాదించెన్‌.