Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.271

Āndhra Mahābhāratamu 3.2.271

Language
Telugu

3.2.271

క. ధారుణిలోపల స్వర్గ | ద్వారం బయి ఋషినిషేవితం బగు గంగా
ద్వారం బాడిన ధన్యులఁ | జేరును శతకోటితీర్థసేవాఫలముల్‌.