Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.281

Āndhra Mahābhāratamu 3.2.281

Language
Telugu

3.2.281

క. యాగశతంబులకంటెఁ బ్ర | యాగ నివాసము విశేష మని మునులు మహా
యోగులు సిద్ధులు సాధ్యులు | నాగులు నందుండుదురు మనఃప్రియ మెసఁగన్‌.