Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.290

Āndhra Mahābhāratamu 3.2.290

Language
Telugu

3.2.290

ఉ. నాలుగుదిక్కులందును వినన్‌ విదితంబగుచున్న పుణ్యతీ
ర్థాలి తెఱం గెఱుంగఁగ మహాత్ముఁడు ధౌమ్యుఁ డజాతవైరి కం
దోలిన చెప్పుచున్న తఱి నొప్పుగ రోమశుఁ డేఁగుదెంచెఁ దే
జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్‌.