Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.293

Āndhra Mahābhāratamu 3.2.293

Language
Telugu

3.2.293

ఉ. ఈసున నీశుఁ దొట్టి సురలెల్ల నభీష్టవరంబు లిచ్చుటం
జేసి కృతార్థుఁ డైన కురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్‌
భాసురతేజు విశ్వపరిపాలకుఁ డైన మహేంద్రుతోడ నే
కాసన మెక్కియున్న మహిమాస్పదు నింద్రతనూజుఁ జూచితిన్‌.