Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.296

Āndhra Mahābhāratamu 3.2.296

Language
Telugu

3.2.296

క. ‘నిరతముగఁ దీర్థసేవా | పరులగు శాంతాత్ములకుఁ దపస్వులకును దు
ష్కర మెద్దియు లే దని చె | చ్చెర ధర్మజుఁ దీర్థసేవ సేయింపు మొగిన్‌.