Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.298

Āndhra Mahābhāratamu 3.2.298

Language
Telugu

3.2.298

క. అనవద్య తీర్థసేవన | మును గపిలా స్వర్ణ దానములు నుగ్రతపం
బును జేయనివానికిఁ బో | లునె పడయఁగఁ బేర్మి నుభయలోకసుఖంబుల్‌.