Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.300

Āndhra Mahābhāratamu 3.2.300

Language
Telugu

3.2.300

ఉ. ‘నన్నుఁ దలంచి తీర్థగమనం బొనరింపఁగఁ బంచె నట్టె వి
ద్వన్నుత! దేవవల్లభుఁడు; దానఁ గృతార్థుఁడ నైతి; దానిపై
నిన్ను సహాయుఁగాఁ బడసి నెమ్మి నశేషవిశేషతీర్థముల్‌
పన్నుగఁ జూడఁ గాంచి కడుభవ్యుఁడ నైతి మునీంద్ర! నీదయన్‌.