Andhra Mahabharatamu 3.2.347
Āndhra Mahābhāratamu 3.2.347
- Language
- Telugu
3.2.347
క. మునివరనృపతులఁ దద్గో | ధనకాంచనతతులఁ దత్పతాకినులను నో
లిన తాల్చి యగస్త్యాశ్రమ | మునకుం దత్‌క్షణమ రథ్యములు వడిఁ బఱచెన్.