Andhra Mahabharatamu 3.2.349
Āndhra Mahābhāratamu 3.2.349
- Language
- Telugu
3.2.349
మధ్యాక్కర. ‘పదుగురఁ బోలెడు సుతుల నూర్వురఁ బడయంగ వలతొ?
పదుగుర నూర్వుర కెనయగు సుతులఁ బడయంగ వలతొ?
వదలక వేవురు సుతులఁ బడయఁగ వలతొ? వేవురకుఁ
గదియంగ నుత్తము నొక్కరు వలతొ కమలాయతాక్షి!’