Andhra Mahabharatamu 3.3.351
Āndhra Mahābhāratamu 3.3.351
- Language
- Telugu
3.3.351
వ. నీవు నిగ్రహానుగ్రహసమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు; నిన్నుఁ జూచుటంజేసి నా నయనంబులు సఫలంబయ్యె; నీకెద్ది యిష్టంబు దానిం జేసెద.