Andhra Mahabharatamu 3.3.352
Āndhra Mahābhāratamu 3.3.352
- Language
- Telugu
3.3.352
మత్తకోకిల. మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులన్ హతబుద్ధులం
జీకురాజు తనూజులం గురుసింహ! నీకుఁ బ్రియంబుగా
నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా
నాకులాద్రి శిలావలీ గహనంబు సేయుదు’ నావుడున్.