Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.354

Āndhra Mahābhāratamu 3.3.354

Language
Telugu

3.3.354

వ. అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె ‘నన్ను రణాంతరంబునం దలంచునది; నీ యందు సౌహృదంబున నాహవంబులో నతిరథుండైన యర్జును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం జూతు’ నని భీముం గౌఁగిలించుకొని, వానికి సౌగంధిక సరోవర మార్గంబుఁజూపి, హనుమంతుం డంతర్హితుం డైనఁ, దదాలింగన విగతశ్రముండును విపులజవశక్తియుక్తుండును నై భీమసేనుండు.