Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.353

Āndhra Mahābhāratamu 3.3.353

Language
Telugu

3.3.353

మత్తకోకిల. ‘ఇంతయుం గపినాథ! నీ కిది యేమి పెద్ద? మహాహవా
భ్యంతరంబున నుద్ధతప్రతిపక్షవీరుల నేమ ని
ర్జింతు; మెవ్వరు మాకు మీ దయఁజేసి మార్కొను నంత య
త్యంతవీరులు లేరు భూవిదితప్రతాపబలోన్నతిన్‌.’