Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.359

Āndhra Mahābhāratamu 3.3.359

Language
Telugu

3.3.359

వ. దాని రక్షించి యున్న పదివేవురు రాక్షసు లాక్షణంబ విచిత్రాయుధ పరిచ్ఛదులై పఱతెంచి ‘వీఁ డొక్క దివ్య పురుషుం డాయుధంబులు ధరియించినవాఁ, డజినంబులు గట్టిన వాఁ, డధికతేజస్వి, తపస్వి వేషధరుం డిందులకు వచ్చినవాఁ’ డని యచ్చెరువందుచు భీమసేనుం డాయవచ్చి యి ట్లనిరి.