Andhra Mahabharatamu 3.3.360
Āndhra Mahābhāratamu 3.3.360
- Language
- Telugu
3.3.360
తరలము. ‘ఇది కుబేరువనంబు; దీనికి నెవ్వరుం జనుదేర నో
డుదురు; నీ విట వచ్చి యేల కడుం బ్రమాదముఁ జేసి? తిం
దుదితతేజుఁడు గ్రీడ లాడుచు నుండు నింతులుఁ దాను స
మ్మదముతోడఁ గుబేరుఁ డీ రుచిమత్సరోజవనంబునన్.