Andhra Mahabharatamu 3.3.363
Āndhra Mahābhāratamu 3.3.363
- Language
- Telugu
3.3.363
వ. అనిన వార లిట్లని ‘రయ్యా! నీవు దివ్యపురుషుండ; వీ సౌగంధిక కమలంబులు గొనియెదేని కుబేరున కెఱింగించి తదాదేశంబునం గొనుము; నీవు ధర్మజానుజుండవు గావున నీకు ధర్మపథంబు తప్పం జన’ దనిన రాక్షసులఁ గటాక్షదృష్టిం జూచి భీమసేనుం డిట్లనియె.