Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.362

Āndhra Mahābhāratamu 3.3.362

Language
Telugu

3.3.362

మత్తకోకిల. ‘ఏను పాండుసుతుండ భీముఁడ నిద్ధతేజుఁడ ధర్మరా
జానుజన్ముడ; ద్రౌపదీహృదయప్రియం బొనరింపఁగాఁ
బూని యిక్కమలాకరంబునఁ బుష్పముల్‌ గొన వచ్చితిన్‌;
వీనిఁ గొందు నవశ్యమున్‌ సురవీరు లడ్డము వచ్చినన్‌.’