Andhra Mahabharatamu 3.3.366
Āndhra Mahābhāratamu 3.3.366
- Language
- Telugu
3.3.366
వ. నాకు మిమ్మును మీ కుబేరుం బ్రార్థించి కాని యిక్కొలని పువ్వులు గొనంగాదొకో?’ యని భీముండు రాక్షసుల నాదరింపక సౌగంధికవనంబు సొచ్చి కనకకమలంబులుం గొని యుత్తమవీర్యవంతంబు లైన తత్సలిలంబు లుపయోగించి యనంతబలసంపన్నుండై యున్న; నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతాయుధహస్తులై తాఁకిన భీముండును భీకరాకారుండై.