Andhra Mahabharatamu 3.3.367
Āndhra Mahābhāratamu 3.3.367
- Language
- Telugu
3.3.367
చ. తన గదఁ జేసి రాక్షసుల దారుణశస్త్రచయంబు నశ్రమం
బున నతివీరుఁడై విరిచి పోర నిశాచరులన్ బడల్పడన్
ఘనభుజదండ చండహతిఁ గ్రాఁచిన నుక్కఱి రక్కసుల్ కుబే
రున కెఱిఁగింపఁ బాఱిరి సరోషవృకోదరభీమకర్మముల్.