Andhra Mahabharatamu 3.3.373
Āndhra Mahābhāratamu 3.3.373
- Language
- Telugu
3.3.373
మధ్యాక్కర. ‘ధరణీశ! నీకు నాయిచ్చిన పసిఁడి తామరపువ్వు
గురువాయువశమున వచ్చినను దానిఁ గొని యిట్టిపువ్వు
లరుదు గాన కుఱంగటం గలిగెనేని యర్థిఁ దె మ్మనిన
నరిగె నీశానుదిక్కునకు నీ తమ్ముఁ డతివేగమునను.’