Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.372

Āndhra Mahābhāratamu 3.3.372

Language
Telugu

3.3.372

ఆ. భూరిభుజుఁడు దానె పోయెనో? నీ వెట | యేని పుచ్చితో నిజేచ్ఛ నతని?’
నని యజాతశత్రుఁ డడిగినఁ బతికిఁ బాం | చాలి యిట్టు లనియె సంభ్రమమున.