Andhra Mahabharatamu 3.3.375
Āndhra Mahābhāratamu 3.3.375
- Language
- Telugu
3.3.375
చ. అతులబలాఢ్యు నుద్యతగదాయుధహస్తుఁ బటుప్రతాపవ
ర్ధితయశుఁ బాండునందనుఁ దదీయమహోగ్రగదావిఘాత దా
రిత పృథుయక్ష రాక్షస శరీరచయంబులుఁ జూచి విస్మయ
స్మితముఖు లైరి బ్రాహ్మణసమేతులు ధర్మసుతాదు లచ్చటన్.