Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.376

Āndhra Mahābhāratamu 3.3.376

Language
Telugu

3.3.376

వ. భీమసేనుండును ధౌమ్య ధర్మజ రోమశులకు మ్రొక్కి, తనకు మ్రొక్కిన కవలఁ గౌఁగిలించుకొని, వైడూర్యనాళంబులైన కనకకమలంబులు ద్రౌపది కిచ్చి యున్నంత నాతనికి ధర్మరా జిట్లనియె.