Andhra Mahabharatamu 3.3.377
Āndhra Mahābhāratamu 3.3.377
- Language
- Telugu
3.3.377
ఆ. ‘చనునె నీకు నిట్టి సాహసక్రియఁ జేయ? | నెల్లవారికంటె నెఱుక గలవు
గురుభుజుండ! నాకుఁ గూర్తేని చేయకు | మయ్య! యిట్టి చెయ్వు లనఘ! యింక’.