Andhra Mahabharatamu 3.3.379
Āndhra Mahābhāratamu 3.3.379
- Language
- Telugu
3.3.379
క. దేవర్షియైన రోమశు | దేవేంద్ర సమాను నయ్యుధిష్ఠిరు ధరణీ
దేవోత్తములం గని విన | యావనతులు భక్తి నిట్టు లని రందఱకున్.