Andhra Mahabharatamu 3.3.382
Āndhra Mahābhāratamu 3.3.382
- Language
- Telugu
3.3.382
క. చనుదెంచి ద్రౌపదిని యమ | తనూజు నకులుం దదాయుధంబులతోఁ బె
ల్చన యెత్తికొని మహాజవ | మునఁ బఱచె మహీసురోత్తములు భయమందన్.