Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.381

Āndhra Mahābhāratamu 3.3.381

Language
Telugu

3.3.381

ఆ. మృగవిరోధిబలుఁడు మృగయావినోదార్థ | మడవి కనిలతనయుఁ డరిగినట్టి
యవసరమున నజ్జటాసురుఁ డాసురా | కారవికృతరూపకంబుఁ దాల్చి.