Andhra Mahabharatamu 3.3.384
Āndhra Mahābhāratamu 3.3.384
- Language
- Telugu
3.3.384
క. ‘దేవాసురాదు లిం దుప | జీవింతురు మనుజులకు విశేషసుఖంబుల్
గావించుచు నమ్మనుజులఁ | గావంగలవార మేము గౌరవయుక్తిన్.