Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.385

Āndhra Mahābhāratamu 3.3.385

Language
Telugu

3.3.385

వ. ఇట్టి మా కపకారంబు సేయుట లగ్గు గాదు; నీవు ధర్ము వెఱుంగవు; విశ్వసించినవారికిం గుడువంబెట్టినవారికి నెగ్గుచేయుట కడుంబాపంబు గావున.