Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.386

Āndhra Mahābhāratamu 3.3.386

Language
Telugu

3.3.386

మధ్యాక్కర. మాయావి! మా యాయుధములు మా కిచ్చి మాతో రణమ్ము
సేయు; మివ్విధమునఁ బోవఁ దగ’ దంచుఁ జిక్కనై యసుర
నాయతబాహుఁడు గరము భరముగా నదిమె ధర్మజుఁడు
మాయావి యగు వానిగమనవేగంబు మందమై యుండ.