Andhra Mahabharatamu 3.3.388
Āndhra Mahābhāratamu 3.3.388
- Language
- Telugu
3.3.388
క. ‘న న్నెఱుఁగవె? పాండవుఁడఁ, బ్ర | సన్నయశోవీర్యయుతుఁడ సహదేవుఁడ; న
త్యున్నతి యేర్పడ నిప్పుడ | ని న్నోర్చెదఁ జక్క నెదిరి నిలువుము పోరన్.’