Andhra Mahabharatamu 3.3.389
Āndhra Mahābhāratamu 3.3.389
- Language
- Telugu
3.3.389
వ. అనుచున్న యవసరంబున ననిలసుతుం డనిలవేగంబున నరుదెంచి జటాసురుచేత నిగృహీతులై గగనగతిం జను ధర్మజ నకుల ద్రౌపదులను, మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె.