Andhra Mahabharatamu 3.3.397
Āndhra Mahābhāratamu 3.3.397
- Language
- Telugu
3.3.397
వ. ఇట్లు నిర్ఘాత నిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుంబోలె నేలఁబడిన జటాసురుశరీరం బెత్తి యొక్క విశాల పరుషపాషాణంబుపై జర్జరితంబుగా వైచి, వానిం గాలగోచరుంగాఁ జేసిన వాయుపుత్త్రుపరాక్రమంబు ధౌమ్యరోమశాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయన కథితంబైన కథ రమ్యంబుగ.