Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.3.398

Āndhra Mahābhāratamu 3.3.398

Language
Telugu

3.3.398

క. భూపకులతిలక! నృపవి | ద్యాపారగ! నిత్యసత్యధనధాన్యదయా
లాపచతురాస్య! ధర్మ | వ్యాపారవిచార! విష్ణువర్ధన నృపతీ!