Andhra Mahabharatamu 3.3.399
Āndhra Mahābhāratamu 3.3.399
- Language
- Telugu
3.3.399
వసంతతిలకము. శ్రీరమ్య! రాజకులశేఖర! రాజరాజా!
భూరిప్రతాప! పరిభూతవిరోధివర్గా!
హారామృతాబ్జహర హాస తుషార కుంద
స్ఫారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా!
Āndhra Mahābhāratamu 3.3.399
వసంతతిలకము. శ్రీరమ్య! రాజకులశేఖర! రాజరాజా!
భూరిప్రతాప! పరిభూతవిరోధివర్గా!
హారామృతాబ్జహర హాస తుషార కుంద
స్ఫారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా!