Andhra Mahabharatamu 3.4.290
Āndhra Mahābhāratamu 3.4.290
- Language
- Telugu
3.4.290
క. క్షత్త్రియజాతులు శూద్రచ | రిత్త్రంబున శౌర్యమును సిరియుఁ దేజంబున్
మైత్త్రియును లేక చెదరి ధ | రిత్త్రీశ్వర! శూన్యు లై చరించెదరు ధరన్.