Andhra Mahabharatamu 3.4.291
Āndhra Mahābhāratamu 3.4.291
- Language
- Telugu
3.4.291
క. రసగంధద్రవ్యంబులు | పసచెడు, సస్యంబు లల్పఫలము లగు, మహిం
బసిపాఁడి దఱుఁగుఁ, దరువులఁ | గుసుమఫలంబులును గరముఁ గొంచెంబు లగున్.