Andhra Mahabharatamu 3.4.299
Āndhra Mahābhāratamu 3.4.299
- Language
- Telugu
3.4.299
క. సుతుఁ డవమానించు జనకుఁ; | బతి నవమానించు భార్య; పడఁతులుఁ బతులున్
మతి నొండొరువుల మెచ్చక | సతతముఁ జరియింతు రిష్టసంచారములన్.