Andhra Mahabharatamu 3.4.298
Āndhra Mahābhāratamu 3.4.298
- Language
- Telugu
3.4.298
మ. ధరణీరక్షణ మాచరింపక నృపుల్ దర్పంబునం బశ్యతో
హరులై సాధుల దోఁచి చేకుఱు తదీయ స్త్రీధన క్షేత్రముల్
హరియింపంగలవారు; దారుణతరం బై పెల్లు చెల్లుం బర
స్పరవైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్.