Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.305

Āndhra Mahābhāratamu 3.4.305

Language
Telugu

3.4.305

క. గురుఁ గొనియాడఁడు శిష్యుఁడు; | గురుఁడును శిష్యునెడ వంచకుం డగు; మది నొం
డొరువుల నొల్లరు బంధులు; | పొరిఁబొరి గఱవు లగుఁ బ్రజకుఁ బొడమును భయముల్‌.