Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.304

Āndhra Mahābhāratamu 3.4.304

Language
Telugu

3.4.304

మత్తకోకిల దేవతాయతనంబులున్‌ జగతీసురావసథంబులుం
బావనాశ్రమభూములుం జెడి పాడగున్‌ శుభవృక్ష వ
ల్లీవనంబులు నాశ మొందుఁ గలిప్రచారమునందు దు
స్త్స్రీవిహారము మద్యపానముఁ జెల్లుఁ బెల్లుగ నెల్లెడన్‌.