Andhra Mahabharatamu 3.4.307
Āndhra Mahābhāratamu 3.4.307
- Language
- Telugu
3.4.307
క. క్రమమున రాష్ట్రములును నగ | రములును నాశంబు నొందు; రక్షాచ్యుతులై
భ్రమియింతురు జను లతి దు | ర్గమ గిరిసరిదంతికములఁ గడునాతురు లై.