Andhra Mahabharatamu 3.4.308
Āndhra Mahābhāratamu 3.4.308
- Language
- Telugu
3.4.308
వ. అంతఁ గలియుగాంతంబునందు భువనవిదితం బయిన శంబళ గ్రామంబున కల్క్యాత్మకుం డైన విష్ణుయశుం డను బ్రాహ్మణుండు జనియించి, సంస్మరణమాత్రన వేదశాస్త్రంబులును సమస్త శస్త్రాస్త్రవిశేషంబులు నధిగమించి సార్వభౌముండయి.